ఘనంగా నిర్వహించిన మావుళ్ళమ్మ ఉత్సవాలు

Sri Maavulamma

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">పశ్చిమగోదావరి<&sol;a> జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక ఉత్సవ మహోత్సవాలు నెల రోజులు పాటు ఘనంగా నిర్వహించారు&period;&period; శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు సర్వజగత్తుకు ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా చివరి రోజున భక్తులకు దర్శనమిస్తున్నారు&period;దేవాదాయ ధర్మాదాయ శాఖ&comma; నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుమారు లక్ష మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్&comma; స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్&comma; అఖండ అన్న సమారాధనను ప్రారంభించారు&period; నెల రోజులు పాటు అమ్మవారి సన్నిధిలో ఉన్న లడ్డు ప్రసాదాన్ని 1 లక్ష 60 వేల రూపాయలకు గ్రంధి శ్రీనివాస్ యూత్ దక్కించుకున్నారు&period; శ్రీ మావుళ్ళమ్మ 60వ వార్షిక ఉత్సవ వార్షికోత్సవంలో రాష్ట్రంలోని అఖండ అన్న సమారాధనలో భక్తులు లక్షల్లో ప్రతి సంవత్సరం పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;roja-participated-in-the-program-audham-andhra&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"gY0LzJKtSwg" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..