తిరుమల శ్రీవారి సేవలో హోమ్ శాఖ మంత్రి…

Home Minister at Tirumala Srivari Seva...

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">AP Home Minister Taneti Vanitha &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; గురువారం సాయత్రం తిరుమలకు చేరుకున్న ఏపీ హోమ్ శాఖామంత్రి రాత్రి బస చేశారు&period; శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించిగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు&period; ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న హోమ్ శాఖామంత్రి తానేటి వనితకు ఆలయ అధికారులు&comma; ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు&period; ఆలయం వెలుపల హోమ్ శాఖామంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు&period; మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరలా రాష్ట్రానికి సీఎంగా జగన్ మోహన్ రెడ్డినే కావాలని కోరుకునట్లు తెలిపారు&period; సీఎం జగన్ అందించిన సుపరిపాలన&comma; సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఎన్నికల్లో సీఎంగా మరలా జగన్ నే చేయాలని కోరుకుంటారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…