ప్రజా సేవే నా లక్ష్యం – చలమల్ల కృష్ణారెడ్డి.

bjp chalamalla krishna reddy

Advertisements

&NewLine;<p>పదవులు&comma; కాంట్రాక్టుల కోసం బీజేపీ పార్టీలో చేరలేదని ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాలకు వచ్చానన్నారు మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి&period; కానీ కొందరు దాన్ని జీర్ణించుకోలేక తన రాజకీయ ఎదుగుదలకు అడ్డం పడుతున్నారన్నారు&period; చౌటుప్పల్ మున్సిపల్ పలు వార్డుల్లో ప్రచారంలో భాగంగా ఈ విధంగా మాట్లాడారు&period; బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవినీతిలో కూరుకుపోయి రెండుసార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో ఏ ఒక్కరోజు కూడా మునుగోడు సమస్యలపై మాట్లాడలేదన్నారు&period; బిజెపి మేనిఫెస్టో వివరిస్తూ సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితమని మహిళలకు పావుల వడ్డీకే రుణాలని అమ్మాయి పుట్టగానే 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామన్నారు&period; కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..