తిరుమ‌ల‌లో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి..

chakratirdha mukkoti

Advertisements

&NewLine;<p>తిరుమలలో à°šà°•్రతీర్థ à°®à±à°•్కోటి శుక్రవారం à°˜à°¨à°‚à°—à°¾ జరిగింది&period; ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో à°šà°•్రతీర్థ à°®à±à°•్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది&period; శ్రీవారి ఆలయ అర్చకులు&comma; పరిచారకులు&comma; భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా à°šà°•్రతీర్థానికి చేరుకున్నారు&period; అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు&comma; నరసింహస్వామివారికి&comma; ఆంజనేయస్వామివారికి అభిషేకం&comma; పుష్పాలంకారం చేపట్టి హార‌తి ఇచ్చారు&period; హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు&period; స్కంద పురాణం ప్ర‌కారం పద్మనాభ మహర్షి అనే యోగి à°šà°•్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు&period; అందుకు సంతసించి శంఖు&comma; చక్ర&comma; గధా భూషితుడైన శ్రీ à°®‌హావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు&period; పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం à°šà°•్రతీర్థంలో తపస్సు చేశాడు&period; అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు&period; అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు&period; అటు తరువాత ఆ మహర్షి  శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు&period; భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం à°šà°•్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది&period; వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్ర‌ముఖ తీర్థంగా చెప్పబడింది&period; ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు&comma; అర్చకులు&comma; విశేష సంఖ్య‌లో à°­‌క్తులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"i34y9sMlK5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;injustice-to-rayalaseema-in-ttd-appointments&sol;amp&sol;">టిటిడి నియామకాల్లో రాయలసీమకు అన్యాయం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టిటిడి నియామకాల్లో రాయలసీమకు అన్యాయం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;injustice-to-rayalaseema-in-ttd-appointments&sol;embed&sol;&num;&quest;secret&equals;9qpArDOIt2&num;&quest;secret&equals;i34y9sMlK5" data-secret&equals;"i34y9sMlK5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NoIue9Pz6e"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;massive-joining-from-tdp-to-ycp&sol;amp&sol;">టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;massive-joining-from-tdp-to-ycp&sol;embed&sol;&num;&quest;secret&equals;GwmfXOtKlH&num;&quest;secret&equals;NoIue9Pz6e" data-secret&equals;"NoIue9Pz6e" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..