నాణ్యమైన విద్య అనేది హక్కు…

Jagan

Advertisements

&NewLine;<p>మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని&period;&period; అప్పుడే భవిష్యత్తు మారుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు&period; ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది&period; ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది&period; ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించారు&period; ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంమని&comma; రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అనేది పాత నినాదమన్నారు&period;&period; కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు&period;&period; ఇది ఇక కొత్త నినాదం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు&period; నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని చెప్పారు&period; ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ ప్రపంచంతో మనం పోటీపడుతున్నామన్నారు&period; మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలన్నా&comma;&comma;&comma;&period; మంచి మంచి జీతాలు సంపాదించాలన్నా నాణ్యమైన విద్యద్వారానే సాధ్యమవుతుందని సిఎం జగన్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.