పెనుకొండ లో రా కదలిరా బహిరంగ సభ…

BK Parthasarathy

Advertisements

&NewLine;<p>ఈ నెల 4 న కియా కార్ల పరిశ్రమ వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా బహిరంగ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారథి పిలుపునిచ్చారు&period; గత ఐదు రోజుల నుండి అమరావతిలో ఉన్న బీకే పార్థసారథి తన కార్యాలయానికి ఇవాళ ఉదయం వచ్చాడు&period; ఆయన అమరావతి వెళ్ళినప్పుడు నుండి ఆయన కార్యాలయం వద్ద అభిమానులు కార్యకర్తల సందడి నెలకొంది నేడు తన కార్యాలయం రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు&period; అయితే హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోవాలని అధిష్టానం సూచించిందని ఆయన పేర్కొన్నారు&period; తెలుగుదేశం పార్టీలోనే మంచి పేరున్న నాయకుడిగా కొనసాగుతున్నానని అలాగే ఈ నెల జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.