నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో రా కదలిరా బహిరంగ సభ…

Vegesana Narendra Verma

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ కు బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు&period; బైకులు&comma; కార్లు&comma; ఆటోలలో ర్యాలీగా 3000 వాహనాలలో ఇంకొల్లు సభకు తరలి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు&period; ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ ఇంకొల్లు చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభలో మేము సైతం పెద్ద ఎత్తున తరలి వెల్తున్నామన్నారు&period; రాబోయే 60 రోజుల్లో ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి 30&comma; 40 వేల మెజార్టీతో తెలుగు దేశం పార్టీ గెలిచే విధంగా ఈ రోజు నుండే శంఖారావం పూరిస్తూ చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రిని చేసేంతవరకు అవిశ్రాంతంగా పోరాడుతాం అని వేగేశన నరేంద్ర వర్మ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…