వైసిపి లీడ‌ర్ నానికి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కౌంట‌ర్…

kesineni chinni

Advertisements

&NewLine;<p>జ‌గన్ కంటే పెద్ద సైకో ఎంపి నాని à°¨‌మ్మిన వాళ్ల‌ను ముంచే à°®‌à°¨‌స్త‌త్వం ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తాన‌ని పైసా à°µ‌సూలు తాడేప‌ల్లి ఫ్యాలెస్&comma; కేశినేని à°­‌à°µ‌న్ à°µ‌దిలి పోయేది వాళ్లే&period;&period; ఎంపి నానికి ఇవే చివ‌à°°à°¿ ఎన్నిక‌లు à°¡‌బ్బులు తిరిగి ఇవ్వ‌క‌పోతే మీడియా ముందుకి బాధితులు&period; ఎంపి నాని టిడిపి లో వున్న‌ప్పుడు కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్స్ చేశాడు&period; ఒక ఉస‌à°°‌వెల్లిలా కోర్టు హాల్ లో వికృత చేష్ట‌లు చేశాడు&period; అక్క‌à°¡ జ‌రిగే విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సైకో జ‌గ‌న్ కి ఇన్ప‌ర్మేష‌న్ అందించాడు&period; ఈ విష‌యం అందరికీ తెలుసు&period; చంద్ర‌బాబు అక్ర‌à°® అరెస్ట్ జ‌రిగి జైలుకి వెళ్లిన‌ప్పుడు పూజ‌లు చేసి లోకేష్ చేతికి à°°‌క్షా బంధ‌నం క‌ట్టి à°µ‌చ్చిన ఈ వ్య‌క్తి ఈ రోజు వారి పై ఈ విధంగా మాట్లాడ‌టానికి సిగ్గుండాలి&period; గ‌à°¤ ఎన్నిక‌à°² à°¤‌ర్వాత ఎంపి నాని ఎన్ని గ్రామాల్లో à°ª‌ర్య‌టించాడో అధిష్టానానికి ప్ర‌జ‌à°²‌కు తెలుసు…ఈస్ట్ విజ‌à°¯‌వాడ‌లో&comma; మైల‌à°µ‌రంలో ఎమ్మెల్యే టిక్కెట్స్ ఇప్పిస్తాన‌ని చాలా మంది à°¦‌గ్గ‌à°° à°¡‌బ్బులు à°µ‌సూలు చేశాడు&period; వీరిలో ఒక వ్య‌క్తి కోటి రూపాయ‌లు ఇవ్వ‌గా à°®‌రో వ్య‌క్తి నాలుగు కోట్లు ఇవ్వ‌టం జ‌రిగింది&period; ఈ ఆరాచ‌కాలన్నీ తొంద‌à°°‌లో à°¬‌à°¯‌టికి à°µ‌స్తాయి&period; వీటికి సంబంధించిన ఆధారాలు కాల్ రికార్డ్స్ అన్నీ వున్నాయి&period; నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను&period; నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలి&period; లేక‌పోతే నీకు డబ్బులు ఇచ్చిన వ్య‌క్తులు మీడియా ముందుకు త్వ‌à°°‌లోనే à°µ‌స్తారు&period;&period;నువ్వు పెద్ద à°µ‌సూలు రాజా అని ప్ర‌జ‌à°²‌కి అర్ధ‌మైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..