ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ధర్నా…

Dharna of trade unions under the auspices of AP JAC...

Advertisements

&NewLine;<p>ఏ&period;పీ&period; జెఎసి రాష్ట్ర సంఘం కార్యాచరణలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా యూనిట్ ఏ&period;పీ&period; జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ఎన్జీవో హోం లో ధర్నా నిర్వహించారు&period; ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ 12 వ పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని&comma; ఐ&period;ఆర్&lpar;iR&rpar; ను వెంటనే ప్రకటించాలని&comma; సిపిఎస్ ను వెంటనే అమలు చేయాలని ధర్నా లో డిమాండ్ చేశారు&period; ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లి నిరసన తెలిపి అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు&period; ఈ కార్యక్రమం లో ఏ&period;పీ&period;జేఏసీ అధ్యక్షులు మార్కాపురం తాలూకా యూనిట్ ఉద్యోగ సంఘాల నాయకులు&comma; పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..