భ‌వ‌న నిర్మాణ సంక్షేమ సంఘానికి రాచ‌మ‌ల్లు భారీ విరాళం…

APJ Abdul Kalam Building Construction Workers Welfare Association

Advertisements

&NewLine;<p>à°­‌à°µ‌à°¨ నిర్మాణ సంక్షేమ సంఘానికి భారీ విరాళాన్ని&comma; సంఘ కార్యాల‌యం కోసం ఏడు సెంట్ల విలువైన స్థ‌లాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు à°¶à°¿à°µ‌ప్ర‌సాద్ రెడ్డి అంద‌జేశారు&period; ఏపిజె అబ్దుల్ క‌లాం à°­‌à°µ‌à°¨ నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం à°¸‌భ్యులు కార్య‌à°²‌యం కోసం సాయం చేయాల‌ని గ‌తంలో చేసిన విజ్ఞ‌ప్తి మేరకు దువ్వూరు రోడ్డులోని బైపాస్ à°µ‌ద్ద మొద‌ట ఐదు సెంట్ల స్థ‌లాన్ని వారికి కేటాయించి&comma; ఆ స్థ‌లం తాలూకు à°ª‌త్రాల‌ను నేడు భూమి పూజ అనంతరం సంఘ నిర్వాహ‌కుల‌కు ఎమ్మెల్యే అంద‌జేశారు&period; అలాగే à°­‌à°µ‌à°¨ నిర్మాణానికి ఐదు à°²‌క్ష‌లు&comma; సంఘం నిర్వ‌à°¹‌à°£ కోసం మూల‌à°§‌నం కింద à°®‌రో 50 à°²‌క్ష‌à°² రూపాయ‌లు అంద‌జేస్తాన‌ని ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు&period; తాను రాజ‌కీయాల‌ కోస‌మో&comma; ఓట్ల కోస‌మో ఇదంతా చేయ‌డం లేద‌న్నారు&period; తాను రాజ‌కీయాల‌ నుంచి రిటైర్ అయ్యాక కూడా à°­‌à°µ‌à°¨ నిర్మాణ కార్మికుల కోసం కృషి చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు&period; à°¸‌మాజంతో చ‌à°®‌టోడ్చి à°ª‌నిచేసే à°­‌à°µ‌à°¨ నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అంద‌రూ క‌లిసి&comma; à°¸‌మిష్టిగా à°ª‌నిచేయాల‌న్నారు&period; అందుకు à°¤‌à°¨ వంతు బాధ్య‌à°¤‌గా సాయం అందిస్తాన‌న్నారు&period; గ‌తంలో ఏ ప్ర‌భుత్వంలోనూ&comma; ఏ పార్టీ కూడా à°­‌à°µ‌à°¨ నిర్మాణ కార్మికుల‌ను à°ª‌ట్టించుకున్న దాఖ‌ల్లాలేవ‌న్నారు&period; తాను మంచి చేశాన‌ని విశ్వ‌సిస్తే à°¤‌à°¨‌కు à°®‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు&period; తాను చేసిన కార్య‌క్ర‌మాలు అంద‌రినీ à°¤‌à°¨‌వైపు à°®‌à°°‌లేలా ఆ à°¶à°¿à°µ పార్వ‌తులే చేస్తార‌ని ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లు విశ్వాసం వ్య‌క్తం చేశారు&period; మొద‌ట ఐదు సెంట్ల స్థ‌లాన్ని కేటాయించిన‌ప్ప‌టికీ&comma; కార్మికుల à°­‌విష్య‌త్ అవ‌à°¸‌రాల‌కు అనుగుణంగా కార్యాల‌యం&comma; ఫంక్ష‌న్ హాలు నిర్మాణానికి అద‌నంగా à°®‌రో రెండు సెంట్ల స్థ‌లాన్ని ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు&period; అందుకు సంబంధించిన à°ª‌నుల‌కు కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామ‌న్నారు&period; à°­‌à°µ‌à°¨ నిర్మాణం à°ª‌నులు మొద‌లు పెడితే నిర్మాణ ఖ‌ర్చుల కోసం ఐదు à°²‌క్ష‌లు&comma; సంఘం పూర్తి స్థాయిలో ఏర్ప‌à°¡à°¿ సంక్షేమ కోసం à°ª‌నులు ప్రారంభిస్తే అప్పుడు మూల à°§‌నం కింద 50 à°²‌క్ష‌లు ఆర్థిక సాయాన్ని అందిస్తాన‌ని ఎమ్మెల్యే ప్ర‌క‌టించారు&period; దీంతో à°­‌à°µ‌à°¨ నిర్మాణ కార్మికులు సంతోషం వ్య‌క్తం చేస్తూ&comma; ఎమ్మెల్యే రాచ‌à°®‌ల్లుకు కృత‌జ్ఞ‌à°¤‌లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్