అందం, ఆరోగ్యం పెంచే రాగులు

Rags

Advertisements

&NewLine;<p>రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది&period; దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది&period; అలాగే వయస్సు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం బాగా సహాయపడుతుంది&period; ఇంకా మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది&period; రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది&period; రాగి జావ‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది&period; అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి&period; ముఖ్యంగా ప్రోటీన్లు&comma; ఏ&comma; బి&comma; సి విటమిన్లు&comma; మినరల్స్ మనకు అందుతాయి&period; దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది&period; రాగుల్లో అమినో యాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది&period; మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది&period; రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ జీర్ణక్రియను నిదానం చేస్తుంది&period; గుండె బలహీనత&comma; ఉబ్బసం తగ్గిస్తుంది&period; వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం&comma; శక్తి చేకూరుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి ఎన్నో à°°‌కాల ఆరోగ్యక‌à°° ప్రయోజ‌నాల‌ను అందించే సిరి ధాన్యాల‌లో రాగులు కూడా చాలా ముఖ్యమైన‌వి&period; వీటితో చాలా మంది చాలా à°°‌కాల à°ª‌దార్థాల‌ను చేసుకుని తింటుంటారు&period; అయితే రాగుల‌తో జావ చేసుకుని తాగితే దాంతో ఎన్నో à°°‌కాల లాభాలు క‌లుగుతాయి&period; రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు&period; చర్మం కాంతివంతంగా&comma; మృదువుగా ఉంటుంది&period; ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు&period; రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు&period; మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు&comma; రాగుల గంజి&comma; పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది&period; ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణ ప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది&period; దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది&period; హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే మరియు ఇతర కరోనరీ వ్యాధులతో బాధపడుతున్నట్లైతే ఫైబర్ ఫుష్కలంగా ఉన్నటువంటి రాగులు బాగా సహాయపడుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు