నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణకు రానున్నారు&period; నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన ఉదయం11&period;30 గంటలకు బోధన్‌లోని సభకు హాజరవుతారు&period; ఆ తర్వాత నిజామాబాద్&comma; 1&period;30కు ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్&comma; సాయంత్రం 3&period;30 గంటలకు వేములవాడ&comma; రాజన్న సిరిసిల్లా నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు&period; అనంతరం హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకుంటారు&period; రాష్ట్రంలోని కీలక నేతలతో ఎన్నికల పరిస్థితులపై చర్చిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.