నేడు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

Narendra Modi

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపునకు ఇంకా 4 రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో మరింత జోరు పెంచాయి&period; ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు&period; ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు&period; నగరంలో ఆయన ప్రయాణించే ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు&period; ప్రధాని మోదీ శనివారం సాయత్రం 5&colon;20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు&period; వై జంక్షన్‌&comma; పీఎన్‌టీ ఫ్లైఓవర్‌&comma; బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా ప్రధాని రాజ్‌భవన్‌ చేరుకోనున్నారు&period; దీంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి&period; ఇక 26à°¨ ఆదివారం ఉదయం 10&colon;35 &&num;8211&semi; 11&colon;05 మధ్య ప్రధాని రాజ్‌భవన్‌ నుంచి ఎంఎంటీఎస్‌&comma; యశోద ఆసుపత్రి&comma; బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు&period; ఆ సమయాల్లో కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి&period; ట్రాఫిక్‌ దారి మళ్లింపులు&comma; నిలిపివేత ఉంటాయని హైదరాబాద్ పోలీసులు సూచించారు&period; ప్రధాని షెడ్యూల్‌కు అనుగుణంగా శనివారం సాయంత్రం&comma; ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ జీ&period;సుధీర్‌ బాబు వెల్లడించారు&period; ఈ మేరకు వివరాలు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.