రైల్వే కోడూరు సీటు ఎస్సీ మాదిగలకే – నగిరి పాటి సంతోష్

Nagiri Pati Santosh

Advertisements

&NewLine;<p>రైల్వే కోడూరు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా ఎస్సీ మాదిగలనే కేటాయించాలని టిడిపి తెలుగు యువత జిల్లా సెక్రెటరీ నగిరిపాటి సంతోష్ అన్నారు&period; రైల్వే కోడూరు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిని మాదికులకే కేటాయించాలంటూ టిడిపి తెలుగు యువత జిల్లా సెక్రెటరీ నగిరిపాటి సంతోష్ రైల్వే కోడూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు&period; 1956 నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా మాలలకు మాత్రమే టికెట్ ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు&period; అలాగే ఇప్పుడు వచ్చిన వైసీపీ పార్టీ కూడా మాలలకే టికెట్ ఇస్తూ మాదిగలను విస్మరిస్తున్నారు&period; టిడిపి పార్టీ అయినా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి మాదిగలకు టికెట్ ఇస్తే మాదిగలందరూ కలిసి మోకమ్మడిగా తమ ఓట్లను టిడిపి పార్టీకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>లేదంటే మాదిగలం అందరం కలిసి ఇండిపెండెంట్గా నైనా లేదా మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన ఎం ఎస్ పి పార్టీ ద్వారా అయినా పోటీ చేసి మాదిగల సత్తా ఏమిటో చూపుతామని సవాల్ విసిరారు&period; టిడిపి అధిష్టానం ప్రస్తుతం 2024 లో జరగబోయే ఎన్నికలకు రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిని మాదిగలకు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలుపొంద వలసినదిగా కోరుకున్నట్లు ఆయన తెలిపారు&period; నగిరిపాటి సంతోష్ కుమార్&comma; TDPతెలుగు యువత జిల్లా సెక్రెటరీ&period; నగిరిపాటి వినోద్&comma; నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి&period; రెడ్డి పాక మహేష్ జనసేన నాయకులు&comma; పెంచలయ్య&comma; సిద్దయ్య&comma; ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు&period; సురేంద్ర&comma; శివయ్య&comma;కుంచెం హరి&comma; నగిరిపాటి కళ్యాణ్&comma; చందు&comma; నరేంద్ర&comma; నారాయణ&comma; నాగభూషణం తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..