ప్రయాణికులతో కిక్కిరిసిన రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్

Secunderabad Railway Station

Advertisements

&NewLine;<p>సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగర వాసులంతా సొంతూళ్లకు పయనమయ్యారు&period; సికింద్రాబాద్ రైల్వే స్టేషన్&comma; జూబ్లీ బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది&period; సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రత్యేక రైల్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది&period; జూబ్లీ బస్ స్టేషన్ నుండి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు సైతం తరలివస్తుండడంతో రద్దీ నెలకొంది&period; సికింద్రాబాద్ రైల్వే స్టేషన్&comma; జూబ్లీ బస్ స్టేషన్ లలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..