పంజాబ్‌లో మరోసారి బాంబుల మోత కలకలం..

Advertisements

<p>పంజాబ్‌లో మరోసారి బాంబుల మోత కలకలం సృష్టించింది&period; పాటియాలా జిల్లాలోని రాజ్‌పురా &&num;8211&semi; శంభు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో అర్థరాత్రి వేళ భారీ పేలుడు సంభవించింది&period; ఈ ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది&period; బాంబు పెట్టడానికి యత్నించిన వ్యక్తి ఘటనా స్థలంలోనే మరణించాడు&period; రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ వరుస దాడులు పంజాబ్ పోలీసులకు&comma; నిఘా వర్గాలకు పెద్ద సవాలుగా మారాయి&period; పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని&comma; మృతుని ఫోన్ సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు&period; ఇది కేవలం ప్రమాదం కాదని&comma; దేశ భద్రతకు ముప్పు కలిగించే పెద్ద కుట్రలో భాగమని అధికారులు అనుమానిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..