93
భారత్‌పై బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం. లిబరేషన్ వార్ టైంలో మాకు మద్దతిచ్చారు. 1975 తర్వాత మేము సర్వం కోల్పోయినప్పుడు కూడా వారు మాకు ఆశ్రయం ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలకు భారతదేశం ఆశ్రయమిచ్చిందని గుర్తు చేశారు.