భారత్‌ పై ప్రశంసల వర్షం..

PM Sheikh Hasina

Advertisements

&NewLine;<p>భారత్‌పై బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా ప్రశంసల వర్షం కురిపించారు&period; భారత్ నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు&period; భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం&period; లిబరేషన్ వార్ టైంలో మాకు మద్దతిచ్చారు&period; 1975 తర్వాత మేము సర్వం కోల్పోయినప్పుడు కూడా వారు మాకు ఆశ్రయం ఇచ్చారు అని వ్యాఖ్యానించారు&period; 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలకు భారతదేశం ఆశ్రయమిచ్చిందని గుర్తు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..