కుప్పకూలిన చర్చి భవనం..

Collapsed church building

Advertisements

&NewLine;<p>నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కుప్పకూలిన ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది&period; ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు&period; మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం&period; విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు&comma; రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి&period; శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు&period; సంగారెడ్డి జిల్లా కోహీర్ లో ఈ ప్రమాదం జరిగింది&period; నిర్మాణ పనులు జరుగుతుండగా చర్చి స్లాబ్ సడెన్ గా కుప్పకూలింది&period; దీంతో తీవ్రంగా గాయపడ్డ నిర్మాణ కూలీలు నలుగురు చనిపోయారు&period; మరో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని&comma; వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JnSr7IYykF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;shocked-to-see-the-current-bill&sol;amp&sol;">కరెంట్ బిల్లును చూసి షాక్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కరెంట్ బిల్లును చూసి షాక్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;shocked-to-see-the-current-bill&sol;embed&sol;&num;&quest;secret&equals;KrwGN2dunq&num;&quest;secret&equals;JnSr7IYykF" data-secret&equals;"JnSr7IYykF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"EEHKTem5xS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mutual-attack-of-two-tigers-death-of-tigress&sol;amp&sol;">పులుల పరస్పర దాడి&period;&period; ఆడపులి మృతి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పులుల పరస్పర దాడి&period;&period; ఆడపులి మృతి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;mutual-attack-of-two-tigers-death-of-tigress&sol;embed&sol;&num;&quest;secret&equals;biyb8gaRVN&num;&quest;secret&equals;EEHKTem5xS" data-secret&equals;"EEHKTem5xS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.