శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Srinivas reddy

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయాలని&period;&period; గ్రూపు తగాదాలకు ఇక స్వస్తి పలకాలని మాజీ స్పీకర్&comma; బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదని&period;&period; మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణం అయ్యాయని అన్నారు&period; బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించారని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కార్యకర్తలది తప్పు కాదని&period;&period; నాయకులుగా మనమే బాధ్యత వహించాలని సూచించారు&period; కాంగ్రెస్‌లో ఎవరు సమర్థులు ఉన్నారో ప్రజలు వాళ్లకు ఓట్లు వేశారని ప్రశ్నించారు&period; సంఖ్యా పరంగా కాంగ్రెస్ గెలువొచ్చు కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు&period; కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కానందుకు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు&period; బీఆర్‌ఎస్ పార్టీకున్న కేడర్ మరే పార్టీకి లేదని&comma; కష్టపడి పనిచేస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 16 ఎంపీ సీట్లు రావడం కష్టమేమి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..