తెలంగాణలో 3 రోజులు వర్షాలు…

Rains in Telangana for 3 days...

Advertisements

&NewLine;<p>గత కొన్నిరోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి&period; ఉదయం 9 అయ్యిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది&period; అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు&period; ఎండల వేడితో అల్లాడుతున్న వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ తీపి కబురు తెలియజేసింది&period; తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని చల్లని సమాచారం ఇచ్చింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆదివారం &lpar;ఏప్రిల్ 7à°µ తేదీ&rpar; నుంచి మంగళవారం వరకు వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది&period; ఏప్రిల్ 8 సోమవారం రోజున ఆదిలాబాద్&comma; నిర్మల్&comma; కుమ్రం భీమ్&comma; నిజామాబాద్&comma; జగిత్యాల&comma; కరీంనగర్&comma; పెద్దపల్లి&comma; మంచిర్యాలలో వర్ష ప్రభావం ఉండనుంది&period; ఆ మరుసటి రోజు కామారెడ్డిలో వర్షం కువనుందని పేర్కొంది&period; వర్షమే కాదు ఉరుములు&comma; మెరుపులు&comma; పిడుగులు కూడా పడతాయని వాతావరణ శాఖ తెలిపింది&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">హైదరాబాద్‌లో మాత్రం నో&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవవు&period; కొన్ని చోట్ల మాత్రమే వర్ష ప్రభావం ఉంటుంది&period; రాజధాని నగరం హైదరాబాద్‌లో వర్ష ప్రభావం లేదు&period; మిగతా చోట్ల వర్షం పడటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది&period; గురువారం నాడు హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది&period; నల్గొండలో 43&period;5 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యింది&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లో పాత కక్షల నేపథ్యంలో యువకుడిపై దాడి.