బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ గా “రైతు బిడ్డ”

pallavi prashanth big boss winner

Advertisements

&NewLine;<p>గజ్వెల్ మండలం కొల్గూర్ గ్రామం రైతు బిడ్డ బిగ్ బాస్ లో విజయం సాధించారు&period; బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ గా &&num;8216&semi;రైతు బిడ్డ&&num;8217&semi; పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు&period; గొడుగు సత్యనారాయణ&comma; విజయ దంపతులకు కుమార్తె గౌతమి&comma; కుమారుడు ప్రశాంత్&comma; మనోహర్&comma; వినయ్ సంతానం&period; తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించారు&period; ప్రశాంత్ స్వగ్రామంలో ఆరవ తరగతి వరకు&comma; ఏటిగడ్డ కిష్టాపూర్ లో పదవ తరగతి పూర్తి చేసి గజ్వేల్ లో ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు&period; డిగ్రీ మధ్యలో ఆపి తండ్రికి వ్యవసాయ పనుల్లో అండగా నిలిచాడు&period; సోషల్ మీడియా వేదికగా &comma; ఫేస్బుక్&comma; టిక్ టాక్&comma; ఇంస్టాగ్రామ్ లో జై జవాన్ జై కిసాన్ అంటూ అన్నదాతల కష్టాలు ప్రపంచానికి తెలియజేయడానికి వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవారు&period; రైతు బిడ్డగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు&period; విజేతగా నిలిచిన ప్రశాంత్ కు రూ&period;35 లక్షల ప్రైజ్ మనీ&comma; మారుతి బ్రీజా కార్ మరియు జాయ్ అలుకాస్ గిఫ్ట్ ఓచర్ బహుమతులుగా లభించాయి&period; పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం దక్కుతుంది &period; గత మూడు సంవత్సరాల క్రితం బిగ్ బాస్ లో ప్రయత్నించినా ఫలితం దక్కకపోవడంతో సీజన్ 7 లో కామన్ మెన్ కోటాలో ఎంట్రీ దక్కింది&period; బిగ్ బాస్ 7లో 20 మంది కంటెస్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.