ప్రధాని పర్యటన వేళ రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Advertisements

<p>రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; పచ్‌పద్రలో ఉన్న HPCL రిఫైనరీలో ఈ ప్రమాదం జరిగింది&period; మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండగా&comma; ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది&period; రిఫైనరీలోని ఒక యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీగా నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది&period; ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్లోని కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు&period; 20 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు&period; మంటల తీవ్రత దృష్ట్యా కోట్ల రూపాయల విలువైన యంత్రసామగ్రి కాలిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు&period; ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>రేపు ప్రధాని మోదీ 79వేల450 కోట్ల మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాల్సి ఉంది&period; ఈ నేపథ్యంలో SPG భద్రతా బలగాలు ఇప్పటికే అక్కడ విధుల్లో ఉన్నారు&period; పకడ్బందీ భద్రత ఉన్నప్పటికీ&comma; ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ఇలాంటి ప్రమాదం జరగడంతో సాంకేతిక కారణాలు లేదా భద్రతా లోపాలపై అధికారులు ఆరా తీస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.