దళితపేటలో ఉన్న పురాతన రామాలయం కూల్చివేతపై తీవ్ర వివాదం..

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; దళితపేటలో ఉన్న పురాతన రామాలయం కూల్చివేతపై తీవ్ర వివాదం చెలరేగింది&period; అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బందోబస్తులో ఆలయాన్ని కూల్చివేసిన ఘటన సంచలనంగా మారింది&period; ఆకివీడు దళితపేటలో సంవత్సరాల చరిత్ర ఉన్న రామాలయం స్థలంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది&period; ఈ నేపథ్యంలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ…అధికారులు చర్యలకు దిగారు&period; ముందుగా దళితపేటలో కరెంట్ నిలిపివేసారని&&num;8230&semi; దళితులు బయటకు రాకుండా ప్రతి ఇంటి వద్ద పోలీసులను మోహరించారని స్థానికులు చెబుతున్నారు&period; అనంతరం అధికారులు భారీ యంత్రాలతో రామాలయాన్ని కూల్చివేశాని చెబుతున్నారు&period; ఆలయాన్ని కూల్చివేసిన వెంటనే… అదే ప్రదేశంలో కొత్త ఆలయ నిర్మాణానికి అధికారులు శంకుస్థాపన చేసినట్లు సమాచారం&period; ఈ చర్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; కోర్ట్ స్టే ఉన్నా ఎందుకు కూల్చారు&quest;”&comma; &OpenCurlyDoubleQuote;రాత్రివేళల్లో ఇలా చేయడం ఎందుకు&quest;” అంటూ ప్రశ్నిస్తున్నారు&period; తమను ఇళ్లలోనే నిలిపివేసి… హక్కులను కాలరాస్తున్నారని దళితపేట వాసులు ఆరోపిస్తున్నారు&period; దళితపేట సమీప ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు&period; పరిస్థితి అదుపులో ఉంచేందుకు పహారా కొనసాగుతోంది&period; మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన రాజకీయ పార్టీల నేతలు&&num;8230&semi; కోర్ట్ ఆదేశాలను అతిక్రమించారని ఆరోపిస్తూ… ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు&period; మొత్తానికి ఆకివీడు దళితపేటలో రామాలయం కూల్చివేత ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..