పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రమాదేవి…

janasena party office

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ప్రారంభించారు&period; అనంతరం తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ…&period; పార్టీ బలోపేతం చేయడానికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు&period; పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా నందిగామ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని… అధిష్టానాన్ని కోరారు&period; ఎమ్మెల్యే స్థానం అనేది చాలా విలువైనదని… ఆ పదవిలో ఉంటే ప్రజలకు ఏపని అయినా చేయవచ్చని రమాదేవి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.

నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ

అనకాపల్లి జిల్లాలో కీలక నిర్ణయం.