కుల గణన నిర్ణయం హర్షణీయం – కృష్ణయ్య

R. Krishnaiah

Advertisements

&NewLine;<p>సీఎం జగన్‌ తీసుకున్న కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్‌&period;కృష్ణయ్య అన్నారు&period; బుధవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ&comma; దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని&comma; రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు&period; లోటు బడ్జెట్లో ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమేనని అన్నారు&period; కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయన్నారు&period; పదవులు ఇంకా పెరుగుతాయన్నారు&period; బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగిందని చెప్పారు&period; కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారన్నారు&period; బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది&period; బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది అంటూ కృష్ణయ్య కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.