రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్

farmers

Advertisements

&NewLine;<p>తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసీ ఎకరాకు 40&comma;000 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా చాటపర్రు మండలం&comma; తిమ్మారావు గూడెంలో నీట మునిగిన పంట పొలాలను సిపిఐ నేత పరిశీలించారు&period; ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు&period; సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ విడిచి పొలాల్లోకి రావాలన్నారు&period; తుఫాను బాదిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు&period; రైతుల బ్యాంక్ రుణాలు రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"JtKZSvguqG"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ambedkar-university-students-beaten-like-street-bullies&sol;amp&sol;">అంబేద్కర్ యూనివర్సిటీలో వీధి రౌడీల్లా కొట్టుకున్న విద్యార్థులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంబేద్కర్ యూనివర్సిటీలో వీధి రౌడీల్లా కొట్టుకున్న విద్యార్థులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ambedkar-university-students-beaten-like-street-bullies&sol;embed&sol;&num;&quest;secret&equals;xCb5xm655K&num;&quest;secret&equals;JtKZSvguqG" data-secret&equals;"JtKZSvguqG" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iwGc5vS0zL"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;70-to-80-crop-loss-for-farmers&sol;amp&sol;">70 నుంచి 80 &percnt; వరకు రైతులకు పంట నష్టం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;70 నుంచి 80 &percnt; వరకు రైతులకు పంట నష్టం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;70-to-80-crop-loss-for-farmers&sol;embed&sol;&num;&quest;secret&equals;m2y5t1tZUJ&num;&quest;secret&equals;iwGc5vS0zL" data-secret&equals;"iwGc5vS0zL" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.