నేనే రాజు, నేనే మంత్రి అంటున్న రమణమూర్తి….

Our belief is that you are the Jagan Board

Advertisements

&NewLine;<p>విశాఖ జిల్లా మధురవాడలో కేటుగాళ్లు ఫుట్ పాత్లను ఆక్రమిస్తున్నారు&period; యదేశ్చగా రోడ్డు ప్రక్కన అక్రమంగా బడ్డీలు పెడుతున్నారు&period; జగన్ ఫోటోలతో బోర్డులు పెట్టి లక్షల్లో అద్దెలను వసూలు రాజాలు వసూలు చేస్తున్నారు&period; నేనే రాజు&comma; నేనే మంత్రి అంటు రమణమూర్తి కన్నింగ్ గ్యాంగ్ రెచ్చిపోతున్నారు&period; బడ్డీలపై మానమ్మకం నువ్వే జగన్ అనే బోర్డులు పెట్టి రమణమూర్తి అధికారులను బెదిరిస్తున్నారు&period; మధురువాడలో రోడ్డు ప్రక్కన ఉన్న పుట్ పాత్లపై రోజుకొకటిగా అక్రమ బడ్డీలు వెలుస్తున్నాయి&period; రమణమూర్తి పైరవీలకు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తలొగ్గుతున్నారు&period; షాపు పేర్లు ఉన్న బోర్డులను తొలగించి ప్రతీ బడ్డీపైనా అక్రమంగా జగన్ ఫోటోతో కూడిన బోర్డులను ఏర్పాటుచేస్తున్నారు&period; మా బడ్డీపై బోర్డులు పెట్టొద్దన్న కొంతమంది బడ్డీ యజమానులపై దౌర్జన్యం చేస్తున్నారు&period; అక్రమంగా సీఎం జగన్ ఫోటో తో బోర్డులు పెట్టి ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్