అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన..

Advertisements

<p>అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గండి చెరువు&comma; మాండవ్య నదులను పరిశీలించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి&period; ఆక్రమణల తొలగింపు&comma; ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు&period; దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో చెక్‌ డ్యాముల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు&period; కంచాలమ్మ గండి నుంచి వచ్చే నీరు వృధా అవకుండా చర్యలు తీసుకున్నామని&period;&period;అలాగే బోరుబావుల్లో భూగర్భ జలాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు&period; రానున్న రెండేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు నింపి&period;&period;ప్రతి ఇంటికి&comma; ప్రతి ఎకరాకు నీరందించే బాధ్యత తీసుకుంటామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.