రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది…

Advertisements

<p>రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ఈ నెలలో ఒకే విడతలో మూడు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది&period; నేటి నుంచి రేషన్‌ షాపుల్లో ఏప్రిల్‌&comma; మే&comma; జూన్‌ నెలలకు సంబంధించి బియ్యం&comma; ఇతర వస్తువులు పంపిణీ చేయనుంది&period; ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది&period; దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కిలలో బియ్యం ఇస్తారు&period; ఇక అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కిలోల చొప్పున 105 కిలోల రేషన్‌ అందుతుంది&period; గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్‌ను పంపిణీ చేశారు&period; ప్రభుత్వం వద్ద ఉన్న భారీ ఆహార ధాన్యాల నిల్వలను తగ్గించడంతో పాటు&comma; లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరుకులను చేరవేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.