రీకౌంటింగ్….

Advertisements

&NewLine;<p>కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్… బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 3&comma;284 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు&period; అయితే ఈవీఎంలను లెక్కించే సమయంలో రెండు ఈవీఎంలు మొరాయించాయి&period; ఈ రెండు ఈవీఎంలలో 1300 ఓట్లు ఉన్నాయి&period; దీంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రీకౌంటింగ్ జరపాలని బీజేపీ నిర్ణయించింది&period; కరీంనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్ రెడ్డి&comma; బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేశారు&period; కాగా&comma; తెలంగాణలో కాంగ్రెస్ 64&comma; బీఆర్ఎస్ 39&comma; బీజేపీ 8&comma; మజ్లిస్ 7 సీట్లలో గెలిచింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…