కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌..!

Notification of change from TS code to TG soon

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">TS కోడ్ నుంచి TG గా మార్పు త్వరలోనే నోటిఫికేషన్&colon;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది&period; ప్రస్తుతం &OpenCurlyQuote;టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక &OpenCurlyQuote;టీజీ’గా మారనుంది&period; ఈ మేరకు కేంద్రం త్వరాలోనే గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది&period; ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది&period; అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి&period; ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం టీఎస్‌ కోడ్‌ను టీజీగా మార్చాలని నిర్ణయించింది&period; కేంద్రానికి ఈ నెల 5à°¨ లేఖ రాసింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;sammakka-saralamma-jathara&sol;amp&sol;">సమ్మక్క- సారలమ్మ జాతరకు మావోయిస్టులు వచ్చే అవకాశం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ పాండురంగనాయక్‌ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులను కలవగా ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం&period; ఈ మార్పు కొత్త వాహనాలకే అమలుచేయాలనీ&comma; పాత వాహనాలకు గత రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 1&period;64 కోట్ల వరకు వాహనాలు ఉన్నాయి&period; ఇందులో ద్విచక్ర వాహనాలు 73&period;8 శాతం ఉండగా&comma; కార్లు 13 శాతం ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"MYjzTaJ4MZo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;QXVjZB2yK6w&quest;si&equals;rxRYqRLI&fjlig;aKlqWD">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-stacked"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-405&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Vamshi-Krishna&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-405&sol;amp&sol;" alt&equals;"ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు&period;">ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు&period;<&sol;a><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు పారదర్శకంగా&comma; రాజ్యాంగబద్ధంగా ఉండాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు&period; ఎన్నికల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-404&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;08&sol;Haresh-Rao&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-404&sol;amp&sol;" alt&equals;"కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు&period;">కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు&period;<&sol;a><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తాను క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-403&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Seethakka&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">25&sol;09&sol;2026<&sol;time><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-403&sol;amp&sol;" alt&equals;"మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం&period;">మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం&period;<&sol;a><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు&period;సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.