తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల…

Release of second list of Telugu Desam Party

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది&period; తొలి జాబితాలో 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు… 34 మందితో సెకండ్ లిస్ట్ విడుదల చేశారు&period; దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు…రాజమండ్రి రూరల్‌‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి&period;&period; గురజాల స్థానంలో యరపతినేని శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ కన్ఫామ్ చేసింది&period; ఆత్మకూరు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ దక్కింది&period; రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చంద్రబాబు తెలిపారు&period; అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే&comma; ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు&period; టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.