‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

Advertisements

<p>స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్&comma; రిసిప్ శెట్టి ఫిలిమ్స్&comma;<br &sol;>&NewLine;బ్యానర్ లో<br &sol;>&NewLine;ఎమ్ అచ్చిబాబు సమర్పణలో<br &sol;>&NewLine;&OpenCurlyQuote;కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా రచన ఇందిర్ హీరోయిన్ గా నటించిన సినిమా &OpenCurlyQuote;ఏ ఫిల్మ్ బై గిరి ’ అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది&period;<&sol;p>&NewLine;<p>కామెడీ ఎంటర్టైనర్ గా తెరకేక్కిన ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్ మరియు అనిరుద్ మహేష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు&comma; ఎన్ సందేశ్ ఈ సినిమాను నిర్మించారు&period;<&sol;p>&NewLine;<p>మే 8à°¨ ఏ ఫిల్మ్ బై గిరి చిత్రాన్ని భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎంజి మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు రిలీజ్ చేస్తున్నారు&period; ఎన్&period;పి తాపెశ్వరి&comma; హోన్నవలి కృష్ణ&comma; ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p>వాసుకి వైభవ్ సంగీతం అందించిన ఈ సినిమాకు రఘునాథ్ సిఎం సినిమాటోగ్రఫీ అందించారు అలాగే భరత్ ఎంసి&comma; ప్రదీప్ అర్ రావు ఈ మూవీకి ఎడిటర్స్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..

ఏప్రిల్ 30న రాబోతోన్న ‘కర’ సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ధనుష్..