టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గా రిటైర్ ఆఫీసర్

Retaired DGP

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం&period; ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించినట్లు తెలిసింది&period; వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం&period; గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే&period; ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా&comma; కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి&period;&period; ఛైర్మన్‌ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది&period; ఛైర్మన్‌&comma; సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది&period; ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది&comma; సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది&period; రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ&period;శాంతికుమారి&comma; న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి&comma; సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది&period; ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి&comma; రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం&period; వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది&period; టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"TllHcXJ3f1"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-vigilance-report-on-madigadda&sol;amp&sol;">మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-vigilance-report-on-madigadda&sol;embed&sol;&num;&quest;secret&equals;RBOGSSH66b&num;&quest;secret&equals;TllHcXJ3f1" data-secret&equals;"TllHcXJ3f1" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"oTnPKR06Jn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;maheshwar-reddy-will-work-tirelessly-for-peoples-problems&sol;amp&sol;">ప్రజల సమస్యకై అహర్నిశలు శ్రమిస్తా &&num;8211&semi; మహేశ్వర్ రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజల సమస్యకై అహర్నిశలు శ్రమిస్తా &&num;8211&semi; మహేశ్వర్ రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;maheshwar-reddy-will-work-tirelessly-for-peoples-problems&sol;embed&sol;&num;&quest;secret&equals;dLOedDK9dy&num;&quest;secret&equals;oTnPKR06Jn" data-secret&equals;"oTnPKR06Jn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్