రేవంత్ రెడ్డి ఓ గజదొంగ..!

Revanth Reddy

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి&comma; టీపీసీసీ చీఫ్ రేవంత్ స్టేషన్ ఘనపూర్ లో తనపై చేసిన విమర్శల పై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కడియం మాట్లాడుతూ…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిందని గుర్తుచేశారు&period; ఇందిర నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతోందని అన్నారు&period; ఇందిర ఒక్కరికి కూడా సాయం అందించలేదన్నారు&period; కానీ కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్లు చెప్పారు&period; తనపై ఎలాంటి కేసులు లేవని&comma; కానీ రేవంత్ రెడ్డి&comma; ఇందిరలపై ఉన్నాయన్నారు&period; ఇందిరపై ఇక్కడ చీటింగ్ కేసు నమోదు అయిందని&comma; ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు&period; నియోజకవర్గంలో ప్రజలకే అందుబాటులో ఉండని ఇందిరకు ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి&quest; అని ప్రశ్నించారు&period; నియోజకవర్గంలోని ప్రజలు&comma; మాదిగలపై ఇందిరకు ప్రేమ ఉంటే ఆమె ఆస్తులు రాసివ్వాలని సవాల్ చేశారు&period; ఆమె తన ఆస్తులను రాసిస్తే మరుక్షణమే తానూ రాసిస్తానన్నారు&period; రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..