శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి..

Revanth reddy

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు&period; దర్శనం అనంతరం ఆలయం వెలువల మీడియాతో మాట్లాడుతూ…<br>తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంభందాలు బలపడాలని&comma;రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని&comma;<br>కలిసికట్టుగా ప్రపంచంతో పోటిపడాలని స్వామివారిని ప్రార్థించాను అన్నారు&period; తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.