రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది : సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ !!!

revanth reddy, charan arjun

Advertisements

&NewLine;<p>2009 లో దర్శకుడు ఎన్&period; శంకర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు నాకు పరిచయం&comma; అప్పటి నుండి ఆయనతో సన్నిహితంగా ఉన్నాను&period; నా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డ్ నా పాటకు రావడం&comma; ఆ అవార్డ్ ను చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం విశేషం&period; నాకు సొంత స్టూడియోను కూడా చంద్రబాబు గారు పెట్టించారు&period; 2014 లో రేవంత్ రెడ్డి అన్న తో పరిచయం ఆయన కోసం పాటలు చెయ్యడం జరిగింది&comma; అప్పటినుండి రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నాను&period; ఆ సమయంలో &&num;8220&semi;తెలంగాణ పులిబిడ్డ నిన్ను మరవబోదు ఈ గడ్డ&&num;8221&semi; సాంగ్ ను రాశాను&comma; రేవంత్ రెడ్డి గారు జైల్ లో ఉన్నప్పుడు ఈ పాట బాగా పాపులర్ అయ్యింది&period; తెలుగు దేశంలో ఉన్నప్పుడు&comma; అలాగే కాంగ్రెస్ లో వెళ్ళినప్పుడు నేను ఆయనతో ఉన్నాను&comma; అదే సమయంలో నన్ను వేరే వారు సాంగ్స్ చెయ్యమని అడిగినా కూడా నేను చెయ్యలేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సందర్భం ఏదైనా రేవంత్ రెడ్డి అన్న నాతో పాట రాయించుకొనేవారు&comma; అన్న పిసిసి అద్యేక్షుడు అయ్యే రోజు మూడు రంగుల జండా అనే పాటను రాయడం జరిగింది&period; పార్టీ జనాల్లోకి వెళ్ళడానికి ఈ పాట ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు&period; రాహుల్ గాంధీ గారు&comma; ప్రియాంక గాంధి గారు ఈ సాంగ్ ను ఎంతో మెచ్చుకున్నారు&period; ఈ పదేళ్ళలో జరిగినవన్నీ రేవంత్ అన్న నాకు చెప్పారు&comma; రాజకీయాలతో సంభంధం లేకుండా ఒక కళాకారుడిగా నేను రేవంత్ అన్నతో ఉన్నాను&period; ఈరోజు ఆయన విజయం నూతన ఉత్సాహన్ని తెచ్చిపెట్టింది&comma; ఇదంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని రచయిత&comma; సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సినిమాల ద్వారా నేను నాలెడ్జ్ సంపాదించుకున్నాను&comma; ఎంతో పేరు తెచ్చుకున్నాను&comma; విమానం &comma; భీమదేవరపల్లి బ్రాంచి సినిమాలతో గుర్తింపు వచ్చింది&period; అలాగే ఇండిపెండెంట్ సాంగ్స్ తో ప్రజల్లో మంచి పేరు వచ్చింది&period; రేవంత్ అన్న ద్వారా నాలాంటి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను&period; కళారంగం అభివృద్ధికి నా వంతుగా ప్రభుత్వం అండతో రచయితలు&comma; కవులు&comma; గాయకులను వెలికితీయలనేది నా కోరిక అని చరణ్ అర్జున్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్