జగన్ కలెక్టర్లతో సమీక్ష సమావేశం….

Review meeting with Jagan Collectors

Advertisements

&NewLine;<p>ఏపీలో తుఫాను తీవ్రత ఎక్కువ అవ్వటంతో సీఎం జగన్ కలెక్టర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు&period; తుఫాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ&comma; పునరావాస కార్యక్రమాల గురించి ఆరా తీసారు&period; అధికాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు&period; యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని అన్నారు&period;<br>ఇప్పటివరకు సుమారు 1 లక్ష టన్నుల ధాన్యాం సేకరణ &comma; మరో 6&period;50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు&period; అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ&period;2 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు&period;కలెక్టర్లు&comma;ఎస్పీలు&comma; ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలనీ&comma;<br>ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదనీ సీఎం స్పష్టం చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..