కొత్త మార్కెట్ యార్డ్ లో రోడ్డు ప్రమాదం..

Car-bike Accident

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్నంలోని కొత్త మార్కెట్ యార్డ్ ఎదురు నేషనల్ హైవే మీద గుంటూరు నుంచి వెళ్తున్న కారు&comma; గణపవరంకు చెందిన వ్యక్తి మార్కెట్ యార్డ్ లో నుంచి కూరగాయలు కొనుక్కొని టీవీఎస్ ద్విచక్ర వాహనం మీద గణపవరం వెళుతుండగా గుంటూరు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే గణపవరంకు చెందిన వ్యక్తి మృతి చెందాడు&period; అలాగే పక్కన ఆగి ఉన్న స్కూటీని కూడా ఢీకొంది&period; స్కూటీ మీద ఉన్న వ్యక్తికి తీవ్రమైన గాయాలు అవటంతో వారి బంధువులు హుటాహుటిన వైద్యశాలకు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.