ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం…

Erragondapalem Government Hospital

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కవలకుంట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది&period; ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; గాయాలైన ముగ్గురిని 108 లో ఎర్రగొండపాలెం సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు&period; కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.