రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం..

Traffic Police

Advertisements

&NewLine;<p>జాతీయ రహదారి భద్రతా మాసం 2024 లో భాగంగా నార్త్ జోన్ తిరుమల గిరి ఆర్&period;టి&period;ఎ కార్యాలయం వద్ద మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు&comma; అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్లు&comma; ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ ధైవఘ్న శర్మ పాల్గొని పలు సూచనలు చేశారు&period; వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని&comma; హెల్మెట్‌లు ధరించాలని&comma; మోటార్‌ కార్లు&comma; ట్యాక్సీ డ్రైవర్లు సీటు బెల్టులు ధరించాలని వాహనదారులకు సలహాలు ఇచ్చారు&period; ప్రయాణికుల ను ఓవర్‌ లోడ్‌ చేయకుండా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు&period; ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్‌పై రహదారి వినియోగదారులకు అవగాహన కల్పించారు&period; తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని సూచించారు&period; అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం&comma; సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడపడం&comma; వాటి ప్రభావం మానవ జీవితంపై పడుతుందని డ్రైవర్లకు అవగాహన కల్పించారు&period; ద్విచక్రవాహనాలు నడుపుతూ హెల్మెట్‌ ధరించి వెళ్లే వాహనదారులకు&comma; కార్లలో సీటు బెల్టులు ధరించి వెళ్లే వారికి&comma; పరిమితి లోపలే ప్రయాణికులను ఎక్కించే ఆటోరిక్షా డ్రైవర్లకు పూలమాలలు వేసి సత్కరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nKEec9ufCx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;five-arrested-in-hit-and-run-case&sol;amp&sol;">హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;five-arrested-in-hit-and-run-case&sol;embed&sol;&num;&quest;secret&equals;ytoU8fbSfK&num;&quest;secret&equals;nKEec9ufCx" data-secret&equals;"nKEec9ufCx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.