అరసవల్లి పుణ్యక్షేత్రం లో దోపిడీ..

arasavalli

Advertisements

&NewLine;<p>భక్తుల నుండి అనధికారికంగా కేశఖండనశాల వద్ద ఆలయ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు&period; ప్రభుత్వం కేశఖండన కు 40 రూపాయల టికెట్ను పెట్టగా&period;&period; ఆలయ సిబ్బంది భక్తుల దగ్గర అదనంగా 50 రూపాయలు నుండి 100 రూపాయిల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు&period; డబ్బులు డిమాండ్ చేస్తున్న అడగలేని నిస్సహాయ స్థితిలో భక్తులు&comma; పట్టించుకోని దేవాదయ శాఖ ఉన్నతాధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.