పత్తి చేను లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు…

RTC bus rammed into cotton field...

Advertisements

&NewLine;<p>వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం&period; హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు&period; ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు&period; 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు&period; రోడ్ దిగి పత్తి చెనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు&period; వరంగల్ 2 డిపో కు చెందిన బస్సు గా గుర్తింపు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.