ఆర్టీసీ ఆదాయానికి గండి….

vehicles for intercity transport

Advertisements

&NewLine;<p>విశాఖలో కలాసీల సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్న వైనం&period; ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకు తరలింపు&period; ప్రైవేట్ వాహనంపై యదేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు&period; ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు&period; ఇలా అయితే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకొస్తాదని ఉద్యోగులు గుసగుసలు&period; ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకోని విశాఖ ఆర్టీసీ ఉన్నతాధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.