సలార్ రిలీజ్.. ఫాన్స్ సందడే సందడి..

Salar

Advertisements

&NewLine;<p>యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాలర్ చిత్రం విడుదల సందర్బంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో థియేటర్ల ముందు ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేసారు&period; భారీ ఎత్తున బాణాసంచా పేలుస్తూ&comma; డ్రమ్స్ కొడుతు ప్రభాస్ చిత్రపటానికి పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు&period; సినిమా ప్రారంభమైనప్పటి నుండి చివరి వరకు అభిమానుల విజిల్స్&comma; నడుమ తియేటర్ మొత్తం దద్దరీల్లి పోయింది&period; అయితే చిత్రం స్నేహం యొక్క విలువ తెలిపేలా ఉందని అభిమానులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..