డ్రగ్స్‌ కేసులో దావూద్‌ ఇబ్రహీం అనుచరుడి అరెస్ట్‌…

Advertisements

<p>భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు&comma; డ్రగ్ కింగ్ పిన్&period;&period;సలీం ఇస్మాయిల్ డోలా టర్కీలో అరెస్ట్ అయ్యాడు&period; అనంతరం అతన్ని సీబీఐ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు&period; ఇంటర్నేషనల్ డ్రగ్స్ మార్కెట్‌లో కీలక సూత్రధారి&comma; అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు సలీం ఇస్మాయిల్ డోలాను టర్కీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి&period; దాదాపు పదేళ్లుగా భారత ఏజెన్సీలకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఈ డ్రగ్ మాఫియా డాన్‌ను ఇస్తాంబుల్‌లో అదుపులోకి తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ముంబైలోని బైకుల్లా ప్రాంతానికి చెందిన సలీం డోలా&comma; గుట్కా సరఫరా చేస్తూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు&period; ఆ తర్వాత దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడైన చోటా షకీల్‌తో స్నేహం చేసి&comma; నెమ్మదిగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు&period; సలీం డోలాకు కేవలం భారత్‌లోనే కాకుండా సౌతాఫ్రికా&comma; మెక్సికన్ కార్టెల్స్‌తోనూ సంబంధాలున్నాయి&period; ఏడాదికి దాదాపు 5 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ వ్యాపారాన్ని నడుపుతున్నట్లు సమాచారం&period; గత కొంతకాలంగా అతను UAEకి చెందిన నకిలీ గుర్తింపు కార్డులతో టర్కీలో తలదాచుకుంటున్నాడు&period; సలీండోలాపై ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది&period; ముంబై క్రైమ్ బ్రాంచ్&comma; నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB&comma; CBI గత కొంతకాలంగా అతని కదలికలపై నిఘా ఉంచాయి&period; ఈ మేరకు గతేడాది సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడంలో భద్రతా సంస్థలు విజయం సాధించాయి&period; అతడి ద్వారా లభించిన సమాచారంతోనే సలీం డోలాను టర్కీలో అరెస్ట్‌ చేశారు&period; ఇవాళ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..