జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది.

Advertisements

<p>జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతోంది&period; పోలీసులు&comma; మైనింగ్&comma; రెవెన్యూ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది&period; రాత్రి వేళల్లో కర్నూల్ నుంచి పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు అక్రమం గా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి&period; TGMDC విక్రయ కేంద్రం లేకపోవడంతో మూడు నెలల నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక సరఫరా నిలిచిపోయింది&period; మైనింగ్ శాఖ &&num;8216&semi;మన ఇసుక వాహనం&&num;8217&semi; ద్వారా ట్రాక్టర్లలో సరఫరా సాగుతోంది&period; వాటి ద్వారా వచ్చే ఇసుక డిమాండ్ ను తీర్చలేకపోతోంది&period; ప్రస్తుతం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది&period; దీంతో లబ్ధిదారు లు అప్పులు చేసి పనులను ప్రారంభించినా&comma; అవ సరమైన ఇసుక లభించడం లేదు&period; ఈ పరిస్థితుల్లో ఎక్కువ డబ్బు చెల్లించి బ్రోకర్ల ద్వారా టిప్పర్లలో ఇసుకను తెప్పించుకుంటున్నారు&period; అదే ఇప్పుడు మాఫియాకు వరంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>అలంపూర్ నియోజకవర్గం లో రాజోలి&comma; తుమ్మిళ్ల&comma; పెద్ద ధన్వాడ&comma; వేణు సోంపురం గ్రామాల నుండి రాత్రి వేళలో అక్రమంగా డాక్టర్లు మరియు మినీ టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా కొనసాగుతుంది&period; ప్రతీరోజు పదుల సంఖ్యలో టిప్పర్ల ఇసుకను విక్రయిస్తూ అక్రమార్కులు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు&period; ఈ ఇసుక టిప్పర్లు కర్నూల్ నుంచి ఆలంపూర్&comma; పుల్లూరు&comma; సంకేసుల&comma; నాగులదిన్నెల మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి&period; మరికొందరు దళారులు మంత్రాలయం నుంచి కర్ణాటక సరిహద్దు ద్వారా టిప్పర్ల కు జిల్లాలోకి తీసుకొస్తున్నారు&period; ఈ విషయం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని&comma; కొందరు నాయకులు ఇసుక దళారులకు అండగా ఉంటున్నట్లు ఆరోపణలున్నాయి&&num;8230&semi;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.

ఏపీ లోకాయుక్త జస్టిస్‌గా తల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం.

డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా కీలక పోస్ట్‌.