బస్ స్టాండ్ లో స్కూల్ విద్యార్థుల వినూత్న నినాదాలు…

students strike for school buses

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్ స్టాండ్ నుండి కోటపల్లి మెడల్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సరిపడ బస్సులు లేక తాము నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు&period; వారు వినూత్నంగా బస్ స్టాండ్ లో వీవాంట్ బస్సెస్ అంటూ నినాదాలు చేశారు&period; ఉదయం వేళలో రెండు బస్ లు మాత్రమే అటుగా వెళుతాయని&comma;దాంతో ప్రయాణికుల తాకిడితో మేము వెళ్లలేక పోతున్నామని వారు తెలిపారు&period; తాము పదవ తరగతి చదువుతున్నామని సమయానికి బస్సులు లేక స్కూల్ కి ఆలస్యంగా వెళ్లే పరిస్థితులు తలెత్తాయని విద్యార్థులు పేర్కొన్నారు&period; బస్సులు సంఖ్యను పెంచి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు విద్యార్థులు వేడుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..