సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ గణేష్ విస్తృత ప్రచారం…

bjp mla candidate sri ganesh

Advertisements

&NewLine;<p>తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్&period; నియోజకవర్గంలో స్కాములు చేసినవాళ్లు ఉన్నారని&comma; ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు&period; నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు&period; ఇళ్ల పట్టాల సమస్య&comma; నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..